భద్రాచలం ఐటీడీఏ రోడ్‌లోని రాజీవ్‌నగర్ కాలనీలో కొందరు భూ ఆక్రమణకు పాల్పడ్డారు. హరినాథ్‌బాబా దేవస్థాన పట్టా భూమిని కొందరు ఆక్రమించి, ఇంటి నిర్మాణం చేపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న పాలకమండలి ఛైర్మన్ శ్రీనివాస్ అక్కడికి చేరుకుని నిర్మాణం తొలగించారు. దీంతో స్థానిక ప్రజలు, భక్తులు హర్షం వ్యక్తం చేశారు.