భద్రాచలం: విద్యుత్ షాక్ తో యువకుడు మృతి

భద్రాచల పట్టణంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిత్యం, రద్దీగా ఉన్న బస్టాండ్ ఏరియా నందు సామ్రాట్ రెసిడెన్షియల్ లాడ్జ్ కు ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్ మీద పడి అక్కడికక్కడే యువకుడు మృతి చెందాడని స్థానికుల తెలిపారు. యువకుడు వివరాలు భద్రాచల పట్టణం లో డా. దేవరాజ్ వారి హాస్పిటల్లో పనిచేస్తున్న సోమిడి వంశీ (నాని), ములుగు జిల్లా వాజీడు మండలం, జగన్నాథపురం గ్రామం, చెందిన వ్యక్తి ప్రమాదానికి సంబంధించి శుక్రవారం సీసీ ఫుటేజ్ విడుదల చేశారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్