చర్ల: ఎమ్మార్పీఎస్ మాజీ అధ్యక్షుడు మృతి

చర్ల మండలానికి చెందిన ఎమ్మార్పీఎస్ మాజీ అధ్యక్షుడు అలవాల సత్తిబాబు అనారోగ్యంతో మృతి చెందారు. కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి సామాజిక రంగ నేతలు, స్థానికులు సంతాపం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్