ప్రజలు లేకుండానే ప్రజావాణి నిర్వహిస్తున్న అధికారులు

భద్రాచలం ఎంపీడీవో కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి గ్రీవెన్స్ డే కార్యక్రమంపై కొందరు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరుగుతున్నప్పటికీ, ప్రజలకు సరైన సమాచారం అందడం లేదని, దీంతో కార్యక్రమం సప్పగా సాగుతోందని పలువురు బాధితులు పేర్కొంటున్నారు. అధికారులు ప్రజలు లేకుండానే ప్రజావాణి నిర్వహిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

సంబంధిత పోస్ట్

✕
✕