బియ్యం ధరలకు రెక్కలు.. బస్తాల్లోనూ కోత!

భద్రాచలం పట్టణంలో బియ్యం ధరలు పెరిగి సామాన్యులకు భారంగా మారాయి. 25 కిలోల బస్తా రూ. 2, 200 నుంచి రూ. 2, 400 వరకు విక్రయిస్తున్నారు. బస్తాల్లో 22 కిలోలే ఉంటున్నాయనే ఆరోపణలున్నాయి. అధికారులు తనిఖీలు చేసి ధరలు, తూకాలపై చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు. పెట్రోల్ బంకు పక్కన ఉన్న సూపర్ మార్కెట్లో రూ. 2, 200కు కొన్న బస్తాలోనూ 22 కిలోలే ఉన్నాయని ఓ వినియోగదారుడు ఆరోపించారు,

సంబంధిత పోస్ట్

✕
✕