మాస్టర్ ప్రేమ్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఫైన్ ఆర్ట్ ఫోటోగ్రఫీ నేషనల్ లెవెల్ వర్క్ షాప్

జనవరి 28 29 30 తారీఖు ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో మోతుగూడెం లో జరిగిన ముదిగొండ మండలం మాదాపురం గ్రామానికి చెందిన తంగేళ్ల ఉపేందర్ ఫోటోగ్రాఫర్ కి ట్రెడిషనల్ విభాగంలో మూడవ బహుమతి వచ్చింది. ఈ కార్యక్రమానికి ఖమ్మం జిల్లా ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షులు మారగాన్ వెంకట్ గారు హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా అవార్డు అందుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐ మార్క్ జగన్ గారు పాల్గొనడం జరిగింది.

సంబంధిత పోస్ట్