కరకగూడెం: విద్యుత్ షాక్‌తో రైతు మృతి

కరకగూడెం మండలంలోని తాటిగూడెం గ్రామంలో గురువారం ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. 30 ఏళ్ల రైతు చంద ప్రసాద్ తన పొలానికి నీళ్లు పెట్టడానికి మోటార్ వేస్తున్న సమయంలో విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్