చికిత్స పొందుతూ చిన్నారి మృతి

ఖమ్మం నగరం మామిళ్లగూడెంలో సంచలనం రేపిన ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. చికిత్స పొందుతున్న 3 ఏళ్ల చిన్నారి రితిక కూడా గురువారం రాత్రి మృతి చెందింది. ఇప్పటికే తండ్రి రాము, సోదరి దివ్యశ్రీ, తల్లి రమ్య మరణించగా,  ఈ మిస్టరీ మరణాల ఘటనలో కీలక సాక్షిగా భావించిన చిన్నారి కూడా మరణించడంతో పోలీసులకు కేసు దర్యాప్తు సవాలుగా మారింది.

సంబంధిత పోస్ట్