కల్లూరులో తొలిసారి పోస్టుమార్టం: వైద్య బృందానికి అభినందనలు

కల్లూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో తొలిసారిగా పోస్టుమార్టం నిర్వహించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువకుడికి డాక్టర్ బి.రమేష్ ఆధ్వర్యంలో మంగళవారం ఈ శవపరీక్ష చేపట్టారు. మున్సిపల్ ఛైర్మన్ మోహన్, కాంగ్రెస్ నాయకులు పసుమర్తి చంద్రరావు వైద్య బృందాన్ని అభినందించారు. స్థానికంగానే పోస్టుమార్టం సౌకర్యం అందుబాటులోకి రావడంతో పేదలకు సమయం, రవాణా ఖర్చు తగ్గుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్