రేపు ఉచిత వైద్య శిబిరం

ఈ నెల 3న బీవీకే-సీపీఎం టూటౌన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వై. విక్రమ్, బీవీకే ట్రస్ట్ చైర్మన్ వై. శ్రీనివాసరావులు తెలిపారు. ఈమేరకు గురువారం నర్రా రమేష్ అధ్యక్షతన వైద్య శిబిరం నిర్వాహకులు సమావేశమయ్యారు. గుండె పరీక్షలతో పాటు జనరల్ ఫిజీషియన్ పరీక్షలు ఉచితంగా చేస్తామని వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్