ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నియామకలు

ఖమ్మం జిల్లాలో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జర్పుల సాయి గణేష్ గారికి నియామక పత్రాన్ని అందజేసి బాధ్యతలు అప్పగించారు. ఈ నియామక కార్యక్రమం శుక్రవారం ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తెలంగాణ స్టేట్ బోర్డు ఉప కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ మొగిలి చంద్రు మాట్లాడుతూ, ఖమ్మం జిల్లాలో మానవ హక్కుల ఉల్లంఘనలు ఎక్కడ జరిగినా వాటిని అరికట్టడానికి కౌన్సిల్ కృషి చేస్తుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్