ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికకు దరఖాస్తుల ఆహ్వానం

జిల్లాస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికకు ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలని డీఈవో సోమశేఖరశర్మ తెలిపారు. దరఖాస్తులను ఈనెల 20లోగా ఖమ్మం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అందించాలని తెలిపారు. 2022-23, 2023-24లో వివిధ అంశాలతో నిర్ణీత నమూనాలు నేరుగా డీఈవో కార్యాలయానికి అందించాలని, దరఖాస్తుదారులపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు పెండింగ్ లో లేవని, కోర్టు కేసులు పెండింగ్లో లేవని ధ్రువీకరణ పత్రాలు అందించాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్