ఖమ్మం: ఉద్యోగుల పనితీరు మెరుగుపడాలి

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఫార్మసిస్ట్ లు, ల్యాబ్ టెక్నీషియన్లు తమ పనితీరు మెరుగుపర్చుకోవాలని డీఎంహెచ్ఓ డాక్టర్ కళావతిబాయి ఆదేశించారు. ఖమ్మం డీఎంహెచ్ఓ కార్యాలయంలో సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు శుక్రవారం జాతీయ ఆరోగ్య మిషన్ అమలుచేసే పథకాలపై అవగాహన కల్పించాలరు. పీహెచ్‌సీ లలో మందుల వివరాలను ఈ-ఔషధిలో నమోదు చేయాలని, స్టాక్ వివరాలు అందరికీ కనిపించేలా బోర్డుపై రాయాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్