ఖమ్మం: ప్రతి ఒక్కరి ఆరోగ్యం సమాజ అభివృద్ధికి పునాది

ప్రతి ఒక్కరి ఆరోగ్యం సమాజ అభివృద్ధికి పునాది అని, వ్యక్తిగత సంపదకు ఆరోగ్యమే అతిపెద్దదని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆరోగ్యం లేని కోటి సంపద కూడా నిష్ప్రయోజనమని ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్