రామాలయం వీధిలో గల ఒక ఖాళీ స్థలంలో కనీసం 10 నుండి 15 కుక్కల వరకు చిన్న కుక్కలతో నివసిస్తూ రాత్రిపూట వాటి అరుపులతో ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది. ఇప్పటికైనా ఈ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేయాలని స్థానికులు కోరుతున్నారు.
కొరటాల శివ, బాలకృష్ణ కాంబోలో భారీ చిత్రం?