మేడూరు ఆంజనేయస్వామి దేవాలయంలో పొంగులేటి

ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలంలోని మేడూరు గ్రామంలో ఉన్న శ్రీ వీర ఆంజనేయస్వామి దేవాలయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం సందర్శించారు. ఆయనతో పాటు స్థానిక ఎమ్మెల్యే కోలికపుడి శ్రీనివాస్‌రావు, కూటమి నాయకుడు పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, అన్ని తెలుగు రాష్ట్ర ప్రజలు సోదరుల్లా కలిసి సుఖసంతోషాలతో జీవించాలని మంత్రి అన్నారు.

సంబంధిత పోస్ట్