వడదెబ్బతో రామకృష్ణ మృతి

ఖమ్మంలో పండ్ల వ్యాపారం చేసే కొణిజర్ల మండలం అమ్మపాలేనికి చెందిన ఆలకుంట రామకృష్ణ (50) గురువారం తన పండ్ల బండి వద్ద అస్వస్థతకు గురై పడిపోయారు. స్థానికులు ఆయనను ఖమ్మంలోని వైద్యశాలకు తరలించగా, చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందారు.

సంబంధిత పోస్ట్