ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం మిర్చి, పత్తి ధరలు వెల్లడయ్యాయి. క్వింటా కొత్త మిర్చి రూ. 16,569, ఏసీ మిర్చి రూ. 15,300, నాన్ ఏసీ మిర్చి రూ. 8,000, పత్తి ధర రూ. 7,000గా నమోదైంది. గత శుక్రవారంతో పోలిస్తే కొత్త మిర్చి ధర రూ. 225 పెరిగింది. అయితే, ఏసీ మిర్చి, నాన్ ఏసీ మిర్చి, పత్తి ధరలు స్థిరంగా ఉన్నాయని వ్యాపారస్తులు తెలిపారు. మార్కెట్ కమిటీ సభ్యులు ఈ వివరాలను వెల్లడించారు.

సంబంధిత పోస్ట్