త్రివేణి పాఠశాలలో ప్లాస్టిక్ బ్యాగ్ నివారణ దినోత్సవాన్ని నిర్వహించిన

ఖమ్మం జిల్లాలోని త్రివేణి పాఠశాలలో ప్రపంచ ప్లాస్టిక్ బ్యాగ్ నివారణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్లాస్టిక్ సంచుల వినియోగం వల్ల పర్యావరణం, జీవరాశులు, మానవ ఆరోగ్యంపై కలిగే దుష్ప్రభావాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. వస్త్ర సంచులు, జ్యూట్ బ్యాగులు వంటి పర్యావరణ హిత ప్రత్యామ్నాయాలను వినియోగించాలని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా వక్తృత్వ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.

సంబంధిత పోస్ట్