10 కిలోల గంజాయి పట్టివేత

ఒడిశా రాష్ట్రం మల్కనగిరి జిల్లా చౌలమండికి చెందిన జగన్నాథ్ బైపారి, లాలు ద్విచక్ర వాహనంపై కొత్తగూడెంకు గంజాయి తరలిస్తుండగా. మండలంలోని సోములగూడెం క్రాస్ రోడ్ వద్ద పోలీసులు బుధవారం పట్టుకున్నారు. రూ. 2. 50 లక్షల విలువ చేసే పది కిలోల గజాయిని పట్టుకుని ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్