కొత్తగూడెం కోర్టులో 22 మందికి జరిమానా విధిస్తూ స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ మెండు రాజమల్లు గురువారం తీర్పునిచ్చారు. కొత్తగూడెం 1 టౌన్ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 22 మందిని పరీక్షించి కోర్టులో హాజరు పరుచగా, మెజిస్ట్రేట్ పైవిధంగా తీర్పునిచ్చారని ఎస్ఐ జి. విజయలక్ష్మి తెలిపారు.