పాల్వంచలో 6న జాబ్ మేళా

పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లా ఉపాధి కల్పనాధికారి కొండపల్లి శ్రీరామ్ ఆధ్వర్యంలో మంగళవారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేళాలో సేల్స్ కన్సల్టెంట్ 13 పోస్టులకు ఏదైనా డిగ్రీ, టూవీలర్ లైసెన్స్ అర్హతగా పేర్కొన్నారు. అలాగే, సర్వీస్ అడ్వైజర్ 2 పోస్టులకు డీజిల్ మెకానిక్/బీ. టెక్ మెకానిక్ పూర్తి చేసి, 22-30 ఏళ్ల మధ్య వయస్సు గలవారు ఉదయం 10 గంటలకు అన్ని సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు.

సంబంధిత పోస్ట్