కొత్తగూడెం: 80 మందికి కోర్టు జరిమానా

కొత్తగూడెం జిల్లా కోర్టులో 80 మందికి జరిమానా విధిస్తూ స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ మెండు రాజమల్లు సోమవారం తీర్పు చెప్పారు. కొత్తగూడెం వన్ టౌన్, టూటౌన్, త్రీ టౌన్ ట్రాఫిక్ పోలీసుస్టేషన్ పరిధిలో వాహన చోదకులను బ్రీత్ ఎనలైజర్ ద్వారా పరీక్షించారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్నట్లు తేలడంతో కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి జరిమానా విధించారు.

సంబంధిత పోస్ట్