కొత్తగూడెం: నిషేధిత గంజాయిని పట్టుకున్న పోలీసులు

కొత్తగూడెం ఒకటవ పట్టణ పోలీసులు, సీసీఎస్ పోలీసుల కలిసి శనివారం పట్టణంలోని శేషగిరి నగర్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన లారీ అనుమానాస్పద రీతిలో ఉండడాన్ని చూసి తనిఖీ చేయగా ఇంజన్ కు ట్రక్కుకు మధ్యలో ఒక ఛాంబర్ ను ఏర్పాటు చేసి ఉండగా దానిని తెరచి చూసిన పోలీసులు అందులో భారీగా ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రూ. 3. 63 కోట్ల విలువగల 727 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్