కొత్తగూడెం: సింగరేణి కార్యాలయం వద్ద ఉద్రిక్తత

సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ సోమవారం చేపట్టిన కార్యాలయ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. హెడ్ ఆఫీస్ లోపలికి వెళ్లడానికి ప్రయత్నించిన నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. నాయకులను అరెస్టు చేసి తరలిస్తుండగా, పోలీసు వాహనానికి అడ్డుపడటంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

సంబంధిత పోస్ట్