కొత్త ఓటర్లను చేర్పించే బాధ్యత BLOలదే కొత్వాల శ్రీనివాసరావు

కొత్తగూడెంలో రాష్ట్ర మార్కెడ్ మాజీ డైరెక్టర్, పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు, 46వ డివిజన్ కార్పొరేటర్ కొత్వాల విమలాదేవి పాత పాల్వంచలో ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని సోమవారం సమీక్షించారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ, కొత్త ఓటర్లను చేర్పించే బాధ్యత బి.ఎల్.ఓ, బి.ఎల్.ఏలదేనని, వారు ఓటర్ల వద్దకు వెళ్లి సమగ్ర సవరణకు సహకరించేలా కృషి చేయాలని సూచించారు. అలాగే మైసమ్మ తల్లి దేవాలయం వద్ద జెండాల బజారులో ఓటర్ల నమోదు కార్యక్రమం జరిగింది.

సంబంధిత పోస్ట్