కొత్తగూడెం: కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ

మణుగూరు మండలం అన్నారం గ్రామానికి చెందిన ఇద్దరు మాజీ, తాజా కాంగ్రెస్ నాయకులు మధ్య శుక్రవారం వివాదం చోటుచేసుకుంది. ఇందిరమ్మ ఇళ్ల పంపకాల్లో నేను గొప్ప అంటే నేను గొప్ప అని మాకు ఇష్టం అయినా వారికే ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తామని ఒకరిపై ఒకరు రోడ్పై అసభ్య పదజాలంతో గొడవ పెట్టుకుని ఆవేశం ఆపుకోలేక మాజీ నాయకుడు తాజా నాయకుడు పై బూటు తో దాడి చేశాడు.

సంబంధిత పోస్ట్