పాల్వంచ: ఏడుగురి డిబార్

పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంబేడ్కర్ విశ్వవిద్యాలయం ఓపెన్ డిగ్రీ పరీక్షలు కొనసాగుతున్నాయి. మంగళవారం ద్వితీయ సంవత్సరం రెండో సెమిస్టర్ పరీక్షలు నిర్వహించగా ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం సందర్శించింది. ఏడుగురు అభ్యాసకులు చూసి రాస్తుండగా మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు చేసినట్లు కళాశాల కేంద్రం సమన్వయకర్త శ్రీనివాసరావు తెలిపారు.

సంబంధిత పోస్ట్