గిరిజన గురుకులల్లో పార్ట్ టైం ఫ్యాకల్టీ పోస్టులు

ఖమ్మం రీజియన్ గిరిజన గురుకులాల్లో తాత్కాలిక బోధన సిబ్బంది పోస్టులకు అర్హులైన ST అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ITDA PO రాహుల్ తెలిపారు. JL, PGT విభాగాల్లో 6 ఖాళీలున్నాయి. PGలో 55% మార్కులతో పాటు B. E. D ఉత్తీర్ణులై ఉండాలి. అర్హులు తమ ధ్రువపత్రాలతో సెప్టెంబరు 26 నుంచి 28 సాయంత్రం 5గం లోపు భద్రాచలం ITDA లోని గురుకులం RCO కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 8500136628 ఫోన్ నెంబర్ లో సంప్రదించవచ్చు.

సంబంధిత పోస్ట్

✕
✕