పెనుబల్లి పట్టణ వాసులు 6,021 మీటర్ల ఎత్తుపర్వతానికి ఎక్కరు.

హిమాచలప్రదేశ్లోని మియార్ వ్యాలీలో 6, 021 మీటర్ల ఎత్తులో ఉన్న తరంగ్–2(శైలపుత్రి) పర్వతాన్ని తొలి భారతీయ బృందం అధిరోహించింది. పది మంది సభ్యుల బృందంలో ఖమ్మం జిల్లా పెనుబల్లికి చెందిన బర్మావత్ మోతి కుమార్ ఉన్నారు. ఇప్పటికే పలు ఎత్తయిన పర్వతాలను అధిరోహించిన ఆయన, తరంగ్–2 అధిరోహణతో మరో ఘనత సాధించారు. ఈ విజయంతో పెనుబల్లి ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు లభించింది.

సంబంధిత పోస్ట్

✕
✕