భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బూర్గంపాడు మండలం ముసలిమడుగు శివారులో హిజ్రా ఆత్మహత్య చేసుకుంది. ఊరి శివారులోని చెట్టుకు వేలాడుతూ కనిపించింది. దీంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసి హత్య? లేదా ఆత్మహత్య? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్