కొత్తగూడెంలో మహిళను ఢీకొన్న బస్సు, అక్కడికక్కడే మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా శనివారం సాయంత్రం 6:40 గంటలకు ఒక మహిళను బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్