వైరా వంతెనపై లారీ ఢీ: నలుగురు కూలీలకు గాయాలు

ఖమ్మం జిల్లా, వైరా జాతీయ రహదారి వంతెనపై గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. కొణిజర్ల మండలం, గ్రామానికి చెందిన కూలీలు పనుల నిమిత్తం తల్లాడ వైపు ఆటోలో వెళ్తుండగా, లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు కూలీలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్