మధిర మున్సిపాలిటీలో 29 నామినేషన్లు దాఖలు

మధిర మున్సిపాలిటీలో గురువారం మొత్తం 29 నామినేషన్లు దాఖలయ్యాయని మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. వివిధ రాజకీయ పార్టీల నుంచి అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. బీజేపీ నుంచి ఏడుగురు, సీపీఎం నుంచి ఇద్దరు, కాంగ్రెస్ నుంచి ఐదుగురు, బీఆర్ఎస్ నుంచి 12 మంది, టీడీపీ నుంచి ఒక అభ్యర్థి నామినేషన్ వేశారు. ఇతరులు ఇద్దరు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగింది.

సంబంధిత పోస్ట్