చింతకానిలో గాంధీ విగ్రహానికి వినతి

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ చింతకానిలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. ఫోన్ ట్యాపింగ్ సాకుతో ప్రతిపక్ష నేతను ప్రభుత్వం వేధిస్తోందని నాయకులు ఆరోపించారు. రాజ్యాంగ విలువల ఉల్లంఘనే ధ్యేయంగా కాంగ్రెస్ సర్కార్ వ్యవహరిస్తోందని విమర్శించారు. గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేసి శాంతియుతంగా నిరసన తెలిపారు.

సంబంధిత పోస్ట్