ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల పరిధిలోని మొలుగుమాడు గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రియుడు బెదిరించడంతో యువతి ఉరివేసుకొని మృతి చెందడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది