'తొండల గోపవరం గ్రామంలో ప్రజా సమస్యలపై అధికారులు స్పందించాలి'

ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని తొండలగోపవరం గ్రామంలో గత కొన్ని రోజులుగా మంచినీరు రాకపోవడంతో స్థానిక గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే విషయాన్ని పలుమార్లు సంబంధిత అధికారులకు తెలియజేసిన ఎలాంటి ఫలితం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కావున తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి ఈ విషయంపై తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్