మధిరలో వరుస దొంగతనాల పట్ల అధికారులు స్పందించాలి

ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని రైల్వే స్టేషన్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి ద్విచక్ర వాహనం గురువారం రాత్రి చోరీకి గురైంది. దీంతో వాహన యజమాని పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేశారు. అలాగే మధిరలో వరుస ద్విచక్ర వాహనాల దొంగతనాలకు సంబంధించి సత్వరమే పోలీసులు తగు చర్యలు చేపట్టాలని స్థానిక పట్టణ ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్