మధిరలో డెంగ్యూ వ్యాధి పై ముమ్మరంగా అవగాహన కార్యక్రమాలు

ఖమ్మం జిల్లా వైద్యాధికారుల ఆదేశాల మేరకు మధిర మండల వైద్యాధికారులు పృథ్వీరాజ్ నాయక్ ఆధ్వర్యంలో శుక్రవారం మధిర మండల పరిధిలోని పలు గ్రామాలలో స్థానిక గ్రామ ప్రజలకు డెంగ్యూ వ్యాధి పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల వైద్య అధికారులు, వైద్య సిబ్బంది, స్థానిక గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్