ఎస్ఐఆర్ పై బిజెపి మండల సమావేశం

భారతీయ జనతా పార్టీ ఎరుపాలెం మండల సమావేశం జరిగింది. మండల అధ్యక్షులు అనుమోలు సురేష్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో, ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మండలంలో ఎస్ఐఆర్ 100% పూర్తి చేసేలా పనిచేసిన BLOలకు, BLA-2లను అభినందించారు. ఈ సందర్భంగా అనుమోలు సురేష్‌ను నెల్లూరి కోటేశ్వర సన్మానించారు. పార్టీ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల, జిల్లా నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕