ఖమ్మంలో బీజేపీ మహాధర్నా

ఖమ్మం జిల్లా భారతీయ జనతా పార్టీ తరపున జిల్లా పార్టీ అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంకు వ్యతిరేకంగా 22ఏ ను రద్దు చేయాలని అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని ఖమ్మం ధర్నా చౌక్ లో మహాధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎర్రుపాలెం మండల అధ్యక్షుడు అనుమోలు సురేష్ ఆధ్వర్యంలో జరగగా మండలం నుంచి జిల్లా కార్యవర్గ సభ్యులు నూతక్కి నరసింహారావు, కొమ్మినేని కృష్ణారావు, దేవరకొండ కోటేశ్వరరావు, కాలసాని రాంబాబు, రావిరాల అచ్చారావు, కాలసాని రాంబాబు( పెద్ద), కన్నా రామకృష్ణ, శ్రీనివాసరావు, లక్ష్మి పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.

సంబంధిత పోస్ట్

✕
✕