బోనకల్: ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుండి పోరాడాలి

బోనకల్లు మండలం రాపల్లె గ్రామంలో గురువారం జరిగిన సమావేశంలో CPI జిల్లా కార్యదర్శి దండి సురేశ్ మాట్లాడుతూ, ప్రజల సమస్యల పరిష్కారానికి పార్టీ శ్రేణులు ముందుండి పోరాడాలని అన్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష నాయకులు, అధికారులు గ్రామాల్లో హడావుడి చేయనున్నారని చెప్పారు. గ్రామ సమస్యలు గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్