చింతకాని: 'డీలర్లు చట్టాలకు లోబడి వ్యాపారం చేయాలి'

చింతకాని, బోనకల్ మండలాల ఇన్పుట్ డీలర్లకు బుధవారం నాగులవంచ రైతు వేదికలో నిర్వహించిన సమావేశంలో వ్యవసాయ సంచాలకులు ఎస్. విజయచంద్ర మాట్లాడుతూ, డీలర్లు చట్టాలకు లోబడి వ్యాపారం చేయాలని సూచించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు మాత్రమే సరఫరా చేయాలని, నిబంధనలను అతిక్రమించిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్