చింతకాని: అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన

చింతకాని మండలంలోని గాంధీనగర్ కాలనీలో ఎస్ఆర్ శంకరన్ మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటుకు మతికేపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అంబటి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్, అంబేడ్కర్ విగ్రహ కమిటీ గౌరవ అధ్యక్షుడు కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారు.

సంబంధిత పోస్ట్