మధిర: విద్యుత్ కాంతులతో కళకళలాడుతున్న చర్చిలు

ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని గ్రామాలలో చర్చిలు క్రిస్మస్ పండుగ సందర్భంగా రంగురంగుల విద్యుత్ కాంతులతో కళకళలాడుతున్నాయి. ఈ సందర్భంగా స్థానిక చర్చి పాస్టర్లు సెమీ క్రిస్మస్ సందర్భంగా శనివారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్