ఖమ్మం: భూ భారతి పోర్టల్ ను ప్రారంభించిన సీఎం, డిప్యూటీ సీఎం

ఖమ్మం జిల్లా మధిర శాసన సభ్యులు, రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న భూ భారతి పోర్టల్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్