ఖమ్మం: అంతర్జాతీయ సహకార దినోత్సవంలో పాల్గొన్న డీసీసీబీ చైర్మన్

ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని ఖమ్మంపాడు గ్రామానికి చెందిన డిసిసిబి చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు ఆదివారం లండన్ లో జరుగుతున్న అంతర్జాతీయ సహకార సంవత్సర సమావేశాల్లో సహకార దినోత్సవ వేడుకలలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని ఇతర జిల్లాల అధ్యక్షులు, వివిధ దేశాల నుండి వచ్చిన సహకార సంస్థల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్