ఖమ్మం జిల్లా మధిర మండల కేంద్రంలోని పీవీఆర్ కళ్యాణ మండపం నందు ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మధిర శాసన సభ్యులు, రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పాల్గొని మధిర, ఎర్రుపాలెం మండలంలో అర్హులైన లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, తదితరులు పాల్గొన్నారు.