రేపు మధిర మండలంలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం భట్టి

ఖమ్మం జిల్లా మధిర శాసన సభ్యులు, రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదివారం మధిర మండల పరిధిలోని పలు ప్రాంతాలలో పర్యటించి, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నట్లు జిల్లా కాంగ్రెస్ నాయకులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున ప్రతి ఒక్కరు ఈ పర్యటనలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్