రేపు చింతకానిలో డిప్యూటీ సీఎం పర్యటన

చింతకానిలో సోమవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటించనున్నట్లు జిల్లా అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ముందుగా ఇందిరా మహిళా శక్తి సంబరాలు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. అనంతరం చింతకాని మండలానికి చెందిన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేస్తారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్